UPDATES  

 రామ్ చరణ్ సినిమాలో యానిమల్ విలన్..?

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సినిమాని ప్రారంభించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరో భాగం కాబోతున్నారట. ఆయన ఎవరో కాదు బాబీ డియోల్. ఇటీవల యానిమల్ చిత్రంలో విలన్గా నటించి ఊపేశారు. ఆయన పాత్ర సెకండాఫ్ వస్తుందని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !