UPDATES  

 మార్చి 1న విడుదలయ్యే చిత్రాలివే..!

“మార్చి మొదటి వారంలో థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు బాగానే ఉన్నాయి.వాటి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మార్చి 1-‘ఆపరేషన్ వాలెంటైన్’ (వరుణ్ తేజ్),మార్చి 1- ‘భూతద్దం భాస్కర్ నారాయణ'(శివ కందుకూరి),మార్చి 1-‘చారి 111’ (వెన్నెల కిశోర్) మూవీస్ విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి.”

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !