టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మరో చిత్రం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ మంచి కామెడీ ఎంటర్టైనర్ అని టాక్. అయితే, ఈ చిత్రానికి ఓ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారని వినికిడి. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని టైటిల్ ను లాక్ చేశారట. వీరిద్దరి కాంబోలో వచ్చిన F2, F3 విజయవంతమైన సంగతి తెలిసిందే.