UPDATES  

 ప్రభాస్‌తో సినిమా చేయాలనుంది: గోపీచంద్..

ప్రభాస్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని హీరో గోపిచంద్ అన్నారు. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’ ప్రమోషన్స్ లో భాగంగా గోపిచంద్, నిర్మాత కేకే రాధామోహన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథా నేపథ్యం, ఇతరత్రా వివరాల గురించి ఇంకా ఏమనుకోలేదని, ప్రభాస్‌తో కలిసి మళ్లీ నటించాలనుందని గోపిచంద్ చెప్పారు. ఈ కాంబోలో సినిమా నిర్మించేందుకు తాను సిద్ధమని రాధామోహన్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !