UPDATES  

 లక్షద్వీప్‌‌లో భారత నౌకాదళ స్థావరం..

లక్షద్వీప్‌‌లోని మినికాయ్ ద్వీపంపై ఏర్పాటు చేసిన నౌకాదళ స్థావరాన్ని వచ్చే వారం భారత్ ప్రారంభించనుంది. దీనికి ‘ఐఎన్ఎస్ జటాయు’గా పేరు పెట్టారు. దీంతో హిందూ మహా సముద్రంపై నిఘా మరింత పెంచే అవకాశం లభించనుంది. ఈ స్థావరంలో తొలుత తక్కువ మంది అధికారులు, సిబ్బంది ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో దీనిని అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !