UPDATES  

 ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్‌’. ఎప్పుడంటే..?

ప్రముఖ కమెడియన్ వైవా హర్ష ప్రధాన పాత్రలో కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఫిబ్రవరిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సదరు సంస్థ ఓ పోస్టర్ షేర్ చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !