బుల్లితెర నటుడు అంబటి అర్జున్ తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. ఆ ప్రాజెక్ట్ కు శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో!’ అని చెప్పుకొచ్చాడు