UPDATES  

 డబ్బు కోసం ఇంత దిగజారుతారా: మీనా..

ఒకప్పుడు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా రెండో పెళ్లి చేసుకోబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మీనా మండిపడ్డారు. ‘డబ్బు కోసం కొంతమంది దిగజారిపోతున్నారు. సోషల్ మీడియాతో పాటు మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా, ఏది నచ్చితే అది రాసేస్తుంది. నాకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. అసత్యాలు ప్రచారం చేయకండి ‘ అని ఆగ్రహం వ్యక్తం చేశారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !