UPDATES  

 ‘తలైవా171’ అప్‌డేట్‌ వచ్చేసింది..

రజనీకాంత్‌తో కలసి వర్క్‌ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెలిపాడు. ’‘తలైవా171’ నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్‌ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత నెల రోజులకు కార్తి ‘ఖైదీ-2’ మొదలుపెడతాను’’ అని కనగరాజ్‌ పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !