‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో బ్యానర్‌ను నెలకొల్పారు నిహారిక. ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్‌లను నిర్మించిన ఈ సంస్థ సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ద్వారా నిహారిక 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేయనున్నారట. అలాగే అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.