శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మనమే’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ‘ఇక మా మాటే’ ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు సాంగ్ లుక్ విడుదల చేశారు. ఇక, ఈ మూవీలో శర్వాకు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తుంది.
