UPDATES  

 మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా..

మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో తొలిసారి పాల్గొనేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది. రూమీ అల్కహ్తాని అనే 27 ఏళ్ల అందాల భామ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రూమీ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా ఆమె నిలవనుంది. కాగా 73వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు సెప్టెంబర్‌ 28, 2024న మెక్సికోలో నిర్వహించనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !