UPDATES  

 స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే: సందీప్ వంగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సందీప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు. డిసెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కుష్ అవుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !