UPDATES  

 మీర్జాపూర్ సీజన్ 3పై అప్‌డేట్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్..!

సూపర్ హిట్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ మూడో సీజన్ గురించి అప్‌డేట్ ఇచ్చింది. మీర్జాపూర్-3 కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీపై కూర్చున్న అలీ ఫైజల్ లుక్ బాగా వైరలవుతోంది. జూన్ లేదా జూలైలో సీజన్-3 స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !