UPDATES  

 ‘తండేల్’పై చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ మూవీలోని తన పాత్ర కోసం తొమ్మిది నెలల పాటు కష్టపడ్డానని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ వెల్లడించారు. ‘తండేల్‌’ కోసం నేను 9 నెలల పాటు సిద్ధమయ్యా. ఇదొక స్ఫూర్తిమంతమైన కథ. శ్రీకాకుళం యాసతో సహా నా పాత్ర కోసం అవసరమైన ప్రతీదానిని నేర్చుకున్నా. నా కెరీర్‌లోనే ఇదొక భారీ చిత్రమవుతుంది’’ అని చైతన్య చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !