UPDATES  

 బాసర త్రిబుల్ ఐటీలో ప్రవేశాలు.. అప్లై చేసుకోండి..!

తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 3న సీట్లను కేటాయింపు, అదే నెల 8 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. విద్యార్థులు ఈ ఏడాది తొలి ప్రయత్నంలో టెన్త్ పాసై ఉండాలి. వయసు 18 ఏళ్లు(ఎస్సీ, ఎస్టీలకు 21) మించకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !