ఘుగర్ వ్యాధిగ్రస్తులు కొత్తిమీర తీసుకుంటే శరీరంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో మంటగా అనిపించినప్పుడు కొత్తిమీరను ఉపయోగిస్తే దాని నుంచి బయటపడొచ్చు. రక్తపోటు సమస్య ఉన్నవారు రోజు కొత్తిమీర తింటే కాస్త ఉపశమనం వస్తుంది. మూత్ర సమస్య, చర్మ సమస్య, మూర్ఛ సమస్య, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కొత్తిమీర ప్రభావవంతంగా పనిచేస్తుంది.