పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’. బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాపై నిర్మాత ఏఎం రత్నం డిసెంబర్లో ఈమూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో మిగిలిన షూటింగ్ ఏఎం రత్నం కుమారుడైన జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. జూన్ చివరివారంలో లేక జులై మొదటి వారంలో షూటింగ్ కొనసాగనుంది.