UPDATES  

 తెలంగాణలో భారీగా డ్రగ్స్‌ కేసులు నమోదు..!

తెలంగాణలో భారీగా డ్రగ్స్‌ కేసులు నమోదు అయ్యాయి. టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1892 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంలో ఇప్పటి వరకు 3,792 మంది అరెస్ట్‌ అయ్యారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 179.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 679 గంజాయి కేసులు నమోదు, 42 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 102.41 కోట్లు విలువ చేసే గంజాయి ధ్వంసం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !