UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 సుకుమార్ ప్రెసెంట్ హిందీలో ఒక ప్రాజెక్టు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు

టాలీవుడ్ లో లెక్కలమాస్టర్ గా పెరుగాంచిన అగ్ర డైరెక్టర్ సుకుమార్ గురించి అందరికి తెల్సు.పుష్ప మూవీ తో పాన్ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర గా ప్రసిద్ధి చెందాడు.ఆయన ఇపుడు తెలుగులో నే కాక హిందీలో కూడా ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించారు.

సుకుమార్ ప్రెసెంట్ హిందీలో ఒక ప్రాజెక్టు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి సంబంధించి ఆయన ఒక ప్రాజెక్ట్ కి సైన్ కూడా చేసారని,సుకుమార్, వివేక్ మరియు అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ ప్రాజెక్ట్చేయబోతున్నట్లుగా తరుణ్ ఆదర్స్ స్వయంగా ట్రీట్ చేశారు.

‘కాశ్మీర్ ఫైల్స్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తీసిన డైరెక్టర్ వివేక్ ఈ మూవీ కోసం లెక్కల మాస్టర్ తో చేతులు కలపనున్నారు. అలాగే అభిషేక్ అగర్వాల్ నిఖిల్తో హీరోగా చేసిన ‘కార్తికేయ 2’ మూవీ ని కూడా హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసి మంచి విజయాన్ని కైవసం చేసుకున్నారు.లేటెస్ట్ గా వీరు ముగ్గురు కలిసి ఉన్న ఒక పిక్ కూడా ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక మూవీ గురించిన ఆఫీసియల్ ప్రకటన, మరింత ఇన్ఫర్మేషన్ త్వరలో బయటకు రానున్నాయి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !