UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 నెట్ ఫ్లిక్స్ కి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్..!!

ఓటీటీ ఫీల్డ్ లో నెట్ ఫ్లిక్స్ కి తిరుగుండదు. నెట్ ఫ్లిక్స్ లో ఉండే కంటెంట్ మిగతా ఓటిటి లకు చాలా భిన్నంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అటువంటి నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. మేటర్ లోకి వెళ్తే 2019 వ సంవత్సరంలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “సాహో” బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం తెలిసిందే. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Sahoo బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించడంతో హిందీలో కూడా భారీ అంచనాలు పెట్టుకోక ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా “సాహో” నిలిచింది. ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు పాటు టైం కేటాయించడం జరిగింది. కానీ రిజల్ట్ మొదటి షోకి అట్టర్ ప్లాప్ అని రావడంతో అప్పట్లో ఫ్యాన్ ఎంతో నిరుత్సాహం చెందారు. ఈ సినిమాలో పాటలు మరియు ప్రభాస్ లుక్ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా రిజల్ట్.. అభిమానులను ఎంతో నిరాశపరిచింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !