చెన్నై:
సినీ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు .జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.