UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం నానక్‌రామ్‌గూడలో నూతనంగా నిర్మించిన భవనంలోకి మారనుంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలో 2023 జనవరి తొలి వారంలోనే యూఎస్ కాన్సులేట్‌ సేవలు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. నానక్‌రాంగూడలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు.

హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్‌ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పనిచేయనున్నాయి. గత నెలలోనే బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. 2002 అక్టోబర్ 24న బేగంపేటలో ప్రారంభమైన యూఎస్ కాన్సులేట్ వచ్చే ఏడాది జనవరిలో నానక్‌రాంగూడకు మారనుంది.

   TOP NEWS  

Share :

Don't Miss this News !