UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ?

శ్రీముఖిని అందరూ బుల్లితెర రాములమ్మ అంటారు దానికి కారణం.. తను మాట్లాడే మాటలు, తన స్పీడ్, తన వాయిస్, తన స్పాంటెనిటీ అన్నీ అలా ఉంటాయి మరి. తను ఒక్కసారి మైక్ పట్టుకుందంటే.. నిజానికి మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేదనుకోండి.. ఎందుకంటే తన గొంతే ఒక మైక్. లొడలొడా వాగేయడమే తనకు తెలుసు. లోపల ఏం దాచుకోదు. మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది శ్రీముఖి. తనది లొడలొడా వాగే మనస్తత్వమే కాదు.. తను చాలా అందగత్తె కూడా. అందుకే తను ఇప్పటికీ తెలుగు బుల్లితెరను ఏలేస్తోంది. ప్రస్తుతం తన చేతుల్లో చాలా షోలు ఉన్నాయి. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న యాంకర్ శ్రీముఖి గురించి ఎవ్వరినైనా ప్రశ్నిస్తే వాళ్లు పెళ్లెప్పుడు అని అడుగుతారు. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చావు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ శ్రీముఖిని అడగని వాళ్లు ఉండరు. కానీ.. తనకు ఇంత వయసు వచ్చినా శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఒక రీజనే కాదు.. అది చాలా పెద్ద రీజన్.

నిజానికి శ్రీముఖి తన కాలేజీ రోజుల్లోనే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతడు కూడా తనను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. చాలా ఏళ్ల పాటు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. తన కాలేజీ రోజుల్లోనే ఓ అబ్బాయిని ప్రేమించిన శ్రీముఖి క్లోజ్ గా మూవ్ అవడం శ్రీముఖికి ఒక్కోసారి నచ్చకపోయేదట. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న శ్రీముఖి.. అతడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసిందట. తనను దూరం పెడుతుందని తెలుసుకున్న అతడు.. ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడట. పిచ్చి పిచ్చి వీడియోలను చూపి తనను చాలా బాధపెట్టేవాడట. తన ప్రైవేటు ఫోటోలను నెట్ లో పెడతా అని బెదిరించాడట. అతడి టార్చర్ భరించలేక చివరకు చనిపోదామని కూడా అనుకున్న శ్రీముఖి.. చివరకు ఆ సమస్య నుంచి బయటపడి ఇండస్ట్రీకి వచ్చింది. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ.. పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. దానికి కారణం తన పాస్ట్ లైఫ్ లో ఉన్న ఆ ఘటనే కారణం అని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !