మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి నవంబర్ 28: మండల కేంద్రంలో కాంగ్రెస్ యువ నాయకులు చల్లా రమేష్ తాత గారైన చల్లా బజార్ అకాల మరణంతో మృతి చెందగా వారి దశ దిన కర్మలో పాల్గొనీ పూలమాలతో నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు బానవత్ భీముడు,ఇనపనూరి రాంబాబు,పేద్దరపు నాగరాజు తది తరులు పాల్గొన్నారు.