UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 ట్విట్టర్ డేటా హ్యాక్

ట్విట్టర్ డేటాపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. సోషల్ మీడియా అగ్రగామి అయిన ట్విట్టర్‌కు చెందిన 54 లక్షల మంది యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని నిర్ధారణ అయ్యింది. ఓ బగ్ సాయంతో యూజర్లు సమాచారాన్ని దొంగలించారని తెలిసింది. చోరీ చేసిన డేటాను హ్యాకర్స్ ఫోరంలో వుంచారు. వాట్సాప్ డేటా భారీగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లు సమాచారం అందిన కొద్ది రోజుల్లోనే ట్విట్టర్ డేటా హ్యాక్ కావడం గమనార్హం.

కాగా డేటా చోరీకి సంబంధించి ట్విట్టర్, మస్క్ అధికారికంగా స్పందించాల్సి వుంది. కాగా లాగిన్ క్రెడెన్షియల్స్ యాక్సెస్‌లో సమస్యలు.. ఖాతా సస్పెండ్ చేయబడిందని ఈ-మెయిల్ వస్తే ఫిషింగ్ ఎటాక్‌గా అనుమానించి… ఆ మెయిల్‌ను పరిశీలించడం చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !