UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 తెలంగాణ సర్కారు ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు

తెలంగాణ సర్కారు ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్స్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రూత్ జాన్‌పాల్ మాట్లాడుతూ.. తాను 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసానని..

తనకు ఉద్యోగం లభించడం గగనమైందన్నారు. హైదరాబాదులో 15 ఆస్పత్రులు తనను తిరస్కరించాయని తెలిపారు. తన ఐడెంటిటీ బయటపడ్డాక, తన విద్యార్హతను పట్టించుకోలేదని చెప్పారు. ప్రాచీ రాథోడ్ మాట్లాడుతూ.. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయం తెలిస్తే, ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోతుందని.. ఆ ఆస్పత్రి యాజమాన్యం తనతో చెప్పిందన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !