UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మార్కెట్‌లో టమాట ధర దారుణం

టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్కసారిగా టమోటా ధరలు రెండు రూపాయలకు పడిపోయాయి. కూలీ ఖర్చు కూడా గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌కు తెచ్చిన పంటను అమ్మలేక తిరిగి తీసుకెళ్లలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాట ధర దారుణంగా పడిపోయింది.

ఈ మార్కెట్ నుంచే తెలుగు రాష్ట్రాలకు టమోటా ఎగుమతి అవుతోంది. దీంతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు టమోటా ఎగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో టమోటా ధరలు రోజు రోజుకీ పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !