UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 చంద్రబాబు నాయుడు మరో సారి వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి వైకాపా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దెందులూరు లో ఇదేం కర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తనను మరియు లోకేష్ ని చంపేందుకు కుట్ర జరుగుతుందని, వాళ్లు తలుచుకుంటే బాబాయిని చంపినట్లుగా తమను కూడా చంపేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి వెంట పోలీసులు ఉంటే తనకు ప్రజల బలం ఉందని పేర్కొన్నాడు. వచ్చే ఎన్నికలు నాకు చివరి అవకాశం కాదని.. ప్రజలకు చివరి అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టత చేశాడు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి వైకాపా ఆగడాలను చూడాలని, మరో సారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి , పోలవరం ఉండదని పేర్కొన్నారు. వైకాపా వారు చేసే తాటాకు చప్పుళ్ళకు తాను భయపడేది లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !