UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

టిఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలి పెట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ డ్రగ్స్ పేకాట దందా చేసేటి వాళ్ళ అంతు చూస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. టిఆర్ఎస్ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు అందాయి. బెంగళూరు పోలీసులను మేనేజ్ చేసి కేసును మూసేపించారు. ఆ కేసు ను మళ్ళీ బయటికి తీసుకొస్తాం. కేసీఆర్ ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి పరిపాలన వల్లే దేశం అభివృద్ధి సాగుతుందని తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలని బండి అభిప్రాయం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ దే విజయం అంటూ బండి ధీమా వ్యక్తం చేశారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !