UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 చీర కట్టి అందాలు మొత్తం ఆరబోసింది దీప్తి

దీప్తి సునయన అందాన్ని వర్ణించడానికి ఎంత రాసినా సరిపోదు. తనది ఎంత చూసినా తరగని అందం. చీర కడితే తన అందాన్ని వర్ణించడం కష్టం. దీప్తి సునయన ఏ డ్రెస్ వేసినా కూడా అదిరిపోతుంది. అసలు ఈ రోజుల్లో ఒక యువతి ఎలా ఉండాలో అంతకు మించిన అందంతో దీప్తి సునయన రచ్చ రచ్చ చేస్తోంది. దీప్తి సునయనను మామూలుగా చూస్తేనే తట్టుకోలేం. ఇలా చీరలో చూస్తే ఎలా తట్టుకునేది. సోషల్ మీడియా స్టార్ గా ఉన్న దీప్తి సునయనకు బిగ్ బాస్ లో అవకాశం రాగానే తన రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ ద్వారా తనకు చాలా ఫేమ్, పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత తనకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. వెబ్ సిరీస్ లు, షోలలో నటిస్తూ తన సత్తా చాటుతోంది. దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చీర కట్టి అందాలు మొత్తం ఆరబోసింది దీప్తి. వెనుక మొత్తం చూపిస్తూ.. Deepthi Sunaina latest photos on Instagram are viral Deepthi Sunaina : ఇన్ స్టాలో దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు వైరల్ ఎద అందాలను ఆరబోసింది. చీరలో తనను చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అయిపోతున్నారు. ఏంటి దీప్తి ఇంత అందంగా ఉన్నావు. దివి నుంచి దేవకన్యలా ఉన్నావు. నీ అందాన్ని కుర్రాళ్లు ఎలా తట్టుకోవాలి. నీ అందాన్ని తట్టుకొని కుర్రాళ్లు బతకగలరా? ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నావు. అసలు.. అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు. అబ్బాయిలు డిస్టర్బ్ అయిపోతారు. పిచ్చోళ్లు అవుతారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. దీప్తి ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !