UPDATES  

 కవిత తనకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాలని విజ్ఞప్తి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవిత
కు సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

ఆ నోటీసులకు సమాధానంగా కవిత తనకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాలని విజ్ఞప్తి చేసింది.

\దానికి సిబిఐ వారు సమాధానం ఇచ్చారు. ఆమెకు

ఎఫ్‌ఐఆర్
కాపీ కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. ఎఫ్‌ ఐ ఆర్‌ కాపీ చూసిన తర్వాత కవిత స్పందిస్తూ.. సిబిఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించాము.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !