జేమ్స్ కెమెరన్, James Cameron, నిర్మించిన అవతార్, Avatar 2: ది వే ఆఫ్ వాటర్, Avatar: The Way of Water, 2022 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా భారత దేశంలో అత్యధికంగా ఓపెనింగ్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించిందనేది ప్రస్తుతం ట్రేండీ రిపోర్ట్… అయితే ఇప్పటివరకు భారతదేశంలో విడుదలైన అన్ని హాలీవుడ్ చిత్రాల రికార్డులను అవతార్ 2, Avatar 2 Movie, బ్రేక్ చేసింది. ఈ సినిమా 2022లో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఒకటిగా ఉంది. ఇక ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై మహా అద్భుతాలను, మరియు దృశ్యాలను ప్రేక్షకులకు చూపించి కనువిందు చేస్తుందని ఇప్పటికే విడుదలైన విజువల్స్ వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 16న బిగ్ స్క్రీన్, Big Screen on December 16, పై విడుదలవుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అవతార్ 2 అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది.
మరి ముఖ్యంగా ఓపెనింగ్ రికార్డులు అన్నిటిని అవతార్ 2 బ్రేక్ చేయబోతుందని అందరూ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూడడం కోసం ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదురు చూడడంతో టికెట్ విండోస్ కిటకిటలాడుతుందని చెప్పాలి. ఈ సినిమాపై భారీ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సీక్వెల్ కోసం మరిన్ని రోజులు వేచి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఓపెనింగ్ రికార్డులతో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ వార్ మొదటి స్థానంలో ఉంది. Avatar 2 Movie opening world records ఇక ఇప్పుడు ఈ రికార్డును అవతార్ టు బద్దలు కొట్టే అవకాశం ఉందని సమాచారం.
ఎవెంజర్స్ ఎండ్ గేమ్ 2019లో విడుదలైంది . ఇక ఈ సినిమా అంతకుముందున్న రికార్డులన్నీ బద్దలు కొట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా మొదటి రోజున భారతదేశంలో ఏకంగా 53 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత స్పైడర్ మాన్ నో వే హోమ్ అంతే వసూలతో టాప్ 10 లో నిలిచింది. అవెంజర్ సిరీస్ లోని ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ , డాక్టర్ స్ట్రేంజ్ విడుదలై భారీ విజయనందుకొని టాప్ 10 జాబితాలో నిలిచాయి. అయితే ఇప్పుడు అవతార్ 2 అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.