UPDATES  

 లింగమంతుల జాతర కమిటీ అధ్యక్షులు గా లంకెల రమేష్ యాదవ్

మన్యం న్యూస్,అశ్వాపురం:
మణుగూరు మండలం రేగులగండి గ్రామంలో జరుగు శ్రీ భవని లింగమంతుల జాతర ఆలయ కమిటీ అధ్యక్షులు గా అశ్వాపురం మండలానికి చెందిన రమేష్ యాదవ్ ని ఆదివారంఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గ యాదవులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !