UPDATES  

 వంక అర్జున్ రావు కుమార్తె ను ఆశీర్వదించిన రేగా సుధారాణి..

 

మన్యం న్యూస్,మణుగూరు:మండల పరిధి కునవరం గ్రామానికి చెందిన వంక అర్జున్ రావు కూతురు ఒడినింపుడు కార్యక్రమానికి విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి హాజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏనిక ప్రసాద్,వల్లభనేని రమణ, సరిత ,కటేబోయిన సుజాత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !