UPDATES  

 ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగ చేసుకునే న్యూస్..

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ రాజా సాబ్‌. మొదటిసారి కామెడీ టైమింగ్ తో లవ్ ట్రాక్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఈ ఫస్ట్ లుక్‌లో చాలా చిల్‌గా కనిపించాడు. అయితే ఈ సినిమాను మేకర్స్ ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !