భద్రాద్రి జిల్లా…
చండ్రుగొండ మండలం ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్య ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న చండ్రుగొండ పోలీసులు జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడి…
ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావుని హత్య చేసిన ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్….