ప్రస్తుతం అడవి శేష్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా హిట్ 2 లో నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ సినిమా ఈ శుక్రవారం నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్కా దాస్ విశ్వక్ సెన్ నటించిన హిట్ ది ఫస్ట్ కేసు” అనుహ్య విధానాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా నేపథ్యంలోనే విడుదలైన హిట్ 2 మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. హీరో అడవి శేషు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్రైలర్లు అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెరిగాయి అని చెప్పాలి. ఇక శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోజే ఫస్ట్ షో తోనే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపుగా 12 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని అంచనా..
ఇక యూఎస్ లో 500 కే డాలర్లు వరకు రాబట్టిందని సమాచారం. ఇక తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో మంచి వస్తువులను రాబట్టి మంచి టాక్ తో నడుస్తుంది. ఫస్ట్ రోజు మంచి గ్రాస్ ను అందుకున్న ఈ మూవీ రెండో రోజు కూడా మంచి వసూల్ ను రాబట్టింది. ఆదివారం కూడా అదే స్థాయిలో వసూళ్లు రాబట్టేలా ఉందని సమాచారం. ఇక ఇప్పటికే 70% వరకు బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా తొలివారము ముగిసే సరికి అన్ని ప్రాంతాల్లో సేఫ్ జోన్ లోకి వస్తుందని చెబుతున్నారు. Adivi Sesh HIT 2 Movie will be going to brake the burning test ఇక త్వరలోనే ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ ను అధిగమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే అడవి శేషు నటించిన “మేజర్” సినిమా తర్వాత ఓవర్సీస్ లో వన్ మిలియన్ మిలియన్ మార్క్ ను అందుకున్న రెండవ సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సోమవారం టెస్ట్ ని బట్టి చాలా సులువుగా అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అలాగే ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి గల కారణం నాచురల్ స్టార్ నాని చేసిన ప్రమోషన్స్ అని చెప్పాలి. అయితే సినిమా టెస్ట్ అధిగమించి మూవీ లాంగ్ రన్ అవుతుందో లేదోవేచి చూడాలి మరి.