తెలుగు హీరోయిన్ అమలా పాల్ తెలుసు కదా. ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉండేది. కానీ.. ఇప్పుడు బాగా సన్నగా మారిపోయింది. తను తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు తనకున్న స్టార్ హీరోయిన్ రేంజే వేరు. కానీ.. ఇప్పుడు తనకు వయసు మళ్లడం, పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడంతో అవకాశాలు తగ్గాయి కానీ.. ఒకప్పుడు అగ్ర హీరోలు అందరితో నటించింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి అమలాపాల్ అందాలు ఆరబోయడంలో ఎప్పుడూ ముందుంటుంది. తన అందాల జాతర చూసి జనాలకు పిచ్చెక్కుతుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి.. బికినీ వేసి ఎద అందాలను కూడా ఆరబోసింది ఈ సుందరి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమలా పాల్.. అప్పుడప్పుడు కొన్ని చాలెంజింగ్ పాత్రల్లోనూ నటిస్తుంది.
ఇటీవల వచ్చిన ఆమె అనే సినిమాతో కూడా తనది చాలెంజింగ్ పాత్రే. ఎందుకంటే ఆ సినిమాలో తను పూర్తిగా నగ్నంగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. amala paul latest photos go viral Amala Paul : చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలకు కొల్లగొడుతున్న అమలా పాల్ అయితే.. తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని అమలా పాల్ రచ్చ రచ్చ చేసింది. చిరునవ్వు చిందిస్తూ… పోజులు ఇచ్చి ఫోటోలు దిగింది అమలా పాల్. తనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఎంతైనా అమలా పాల్.. అందమే వేరు. ఈ వయసులో కూడా ఏమాత్రం అందం తగ్గకుండా.. పర్ ఫెక్ట్ ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.