UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 SKRIT వేసుకొని రచ్చ చేసిన దీపిక పిల్లి.

దీపిక పిల్లి తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్ టు బుల్లితెర క్వీన్ అయిపోయింది. ఒకప్పుడు తను కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే. ఆ తర్వాత తను బుల్లితెర క్వీన్ అయిపోయింది. శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీలతో పోటీ పడి మరీ యాంకరింగ్ చేస్తోంది దీపిక పిల్లి. తనకు ఇప్పుడు చేతినిండా షోలు ఉన్నాయి. అలాగే.. వెండి తెర మీద కూడా తనకు అవకాశాలు వస్తున్నాయి. దీంతో దీపిక పిల్లికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. తను సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా.. ఒక ఫోటో పెట్టినా చాలు జనాలు ఎగబడి మరీ చూస్తారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తారు.ఇటీవల హాలీడే ట్రిప్ కోసం దీపికా మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే కదా. అక్కడ మామూలుగా ఉంటుందా? మాల్దీవులకు వెళ్లాక రచ్చ చేయకుండా ఉంటే ఎలా.

అందుకే మాల్దీవుల్లో దీపిక రచ్చ రచ్చ చేసింది. అక్కడ పొట్టి బట్టలు వేసుకొని అందాలన్నీ ఆరబోసింది. తన అందాలకు అందరూ దాసోహం అంటున్నారు. మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని దీపిక చేసిన రచ్చ మామూలుగా లేదు.ఇప్పుడే అంతా చూపించేస్తే ఎలా అంటున్న నెటిజన్లు దీపిక పిల్లి పొట్టి స్కర్ట్ వేసుకొని మొత్తం చూపించేయడంతో ఏంటి దీపిక ఉన్నదంతా ఇప్పుడే చూపించేస్తున్నావు. ఏమాత్రం దాచుకోవా. దాచుకునే అలవాటే లేదా నీకు. పొట్టి స్కర్ట్ లో నిన్ను చూసి ఎలా తట్టుకునేది. నీ తొడ అందాలను చూడలేకపోతున్నాం. తట్టుకోలేకపోతున్నాం. ఆ చిట్టి నడుమును చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతోంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రకరకాల పోజులతో పొట్టి డ్రెస్ వేసుకొని దీపిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !