UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 మళ్లీ రాబోతున్న ‘నారప్ప’ RERELEASE

తమిళ చిత్రం అసురన్ కి రీమేగా రూపొందిన నారప్ప చిత్రం డైరెక్టర్ ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ని విభిన్నమైన కోణంలో చూపించిన నారప్ప సినిమా ను థియేటర్ లో చూడలేక పోయాం అంటూ ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నారప్ప ను థియేటర్ లో చూసే అవకాశంను సురేష్ బాబు కల్పించబోతున్నారు. వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

నారప్ప సినిమా థియేటర్ లో విడుదల చేయాలంటూ ఆ మధ్య కాలం లో వెంకటేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సురేష్ బాబు అప్పటికే సినిమాను అమెజాన్ కి అమ్మేయడం వల్ల థియేటర్ రిలీజ్ చేయలేక పోయాడు. ఇప్పుడు నారప్ప ను థియేటర్ రిలీజ్ చేయబోతున్నాడు. రెండు లేదా మూడు రోజుల పాటు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వారం రోజుల పాటు ఈ సినిమా వందల కొద్ది థియేటర్లలో ఉంటుందని సమాచారం అందుతుంది. మరి థియేటర్లలో ఈ సినిమాను చూస్తారా అనేది చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !