UPDATES  

 జాన్వీ కపూర్ అందాల డోస్ పెంచుతూ అదిరిపోయే ఫోజులు

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ సినిమాలతో పాన్ ఇండియా నేపథ్యంలో వచ్చే ప్రాజెక్టుల కోసం జాన్వీ కపూర్. తో చర్చలు జరుగుతున్నట్లు టాక్.ఒకపక్క సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోపక్క సోషల్ మీడియాలో తన అందాలతో జాహ్నవి కపూర్…

కుర్ర కారు అటెన్షన్ తన వైపు ఉండేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తెలిసిందే. ఈ తరహాలోనే లేటెస్ట్ గా… చందమామ వెలుగులో మూన్ లైట్ లో వైట్ కలర్ డ్రెస్ Janhvi Kapoor white beach photos viral in instagram లో అందాల డోస్ పెంచుతూ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.ఎద అందాలు చూపిస్తూ జాహ్నవి కపూర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ లుక్స్ తో పాటు..బ్యాక్ అందాలతో.. చెలరేగిపోయింది. జాహ్నవి లేటెస్ట్ ఫోటోలకు భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !