UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 చీర కట్టుతో సందడి చేసిన SUPER అనసూయ

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 30 సంవత్సరాల వయసులో పెళ్లి అయినా గాని కుర్ర యాంకర్ లకు మంచి పోటీ ఇచ్చి… యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇదే సమయంలో ఒకపక్క బుల్లితెరలో షోలు చేస్తూ రకరకాల టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమా అవకాశాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. పాజిటివ్ మరియు నెగిటివ్ పాత్రల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తుంది. “రంగస్థలం”లో రంగమ్మత్త పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఇక “పుష్ప”లో విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించడం జరిగింది.

ఒకపక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రాణిస్తూనే.. మరోపక్క పలు షోరూమ్ ఓపెనింగ్ లకు.. వెళ్తున్న అనసూయ తాజాగా ఒంగోలు నగరాన్ని సందర్శించడం జరిగింది. ఒంగోలు నగరం కర్నూలురోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవం శుక్రవారం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ అనసూయతో పాటు హీరోయిన్ మెహరీన్ షోరూం ప్రారంభించారు. అనసూయ తో పాటు హీరోయిన్ రావటంతో భారీ ఎత్తున ప్రజలు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. షో రూమ్ లో అనసూయ ఇచ్చిన ఫోజులు వీడియోల…ఫోటోలు రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి చీర కట్టులో అనసూయ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !