UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన బాలకృష్ణ

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు వెండి తెరను మరియు ఇటు బుల్లితెరను షేక్ చేస్తూ ఆడేసుకుంటున్నాడు బాలయ్య. అయితే అఖండ సినిమాతో బాలయ్యకు ఎనలేని కీర్తి ఖ్యాతి వచ్చింది. దీంతో ఇప్పుడు సంక్రాంతికి విడుదల అవబోతున్న విరసింహారెడ్డి పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే బుల్లి తెరపై ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టోపబుల్ టాక్ షో రికార్డుల మీద రికార్డులు కొడుతూ ముందుకు వెళ్తుంది. దీంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్ గా ప్రారంభమైన అన్ స్థాపబుల్ సీజన్ 2 లో చంద్రబాబు – లోకేష్ ఎపిసోడ్ ఆల్ టైం బ్లాక్ బాస్టర్ అందుకుంది. అలాగే చివరగా వచ్చిన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఎపిసోడ్ లు కూడా బాగా ప్రజాధరణ పొందాయి.

అలాగే రీసెంట్ గా బాలయ్య ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన యాడ్ లో కనిపించడం జరిగింది. బాలయ్య గా స్టైల్ గా కనిపించగా యాడ్ అదిరిపోయింది. అయితే బాలయ్య తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఆయన సంస్థలకు ప్రకటనలు ఇవ్వలేదు. ప్రభాస్ గతంలో మహేంద్ర కంపెనీకి చెందిన వెహికల్ యార్డ్ లో కనిపించాడు. అయితే ముందుగా ఈ యాడ్లో చేసే అవకాశం బాలయ్య కే వచ్చిందట కానీ బాలయ్య దానికి నో చెప్పేసారట. అయితే బాలయ్య ఈ యాడ్లో చేయకపోడానికి ఒక బలమైన కారణం ఉందట.

బాలయ్య సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలతో విపరీతంగా ఉంటుంది. ఇక ఈయన సినిమాలలో వెహికల్స్, గాల్లో లేవడం, బాలయ్య సింగల్ హ్యాండ్ తో మహేంద్ర జీప్ ఎత్తడంఇలాంటివి చాలా ఆయన సినిమాలలో కొల్లగొల్లగా ఉంటాయి. దీంతో బాలయ్య ఈ యాడ్ చేస్తే సెటైర్లు విమర్శలు బాగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆ ప్రకటనలు చేయడం ఇష్టం లేదని చెప్పాడట. దీంతో ఆ తర్వాత ఈ యాడ్ వెంకటేష్ దగ్గరికి వెళ్లి చివరకు ప్రభాస్ చేయడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !