UPDATES  

 jana sena యువ శక్తి కార్యక్రమం నిర్వహణకు కమిటీలు

జనసేన పార్టీ జనవరి 12వ తేదీన నిర్వహించే యువ శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు కమిటీలను నియమించారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 12 కమిటీలలో కన్వీనర్, జాయింట్ కన్వీనర్, సభ్యులు ఉంటారు. వీరితోపాటు యువ శక్తి కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారకర్తలుగా 20మంది నాయకులను నియమించారు.

Jana Sena Yuvashakti Sabha:

* లైజనింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ కోన తాతారావు
జాయింట్ కన్వీనర్ : శ్రీ యెన్ని రాజు
* కో ఆర్డినేషన్ కమిటీ
కన్వీనర్ : శ్రీ టి.శివశంకర్
జాయింట్ కన్వీనర్ :శ్రీ పేడాడ రామ్మోహన్
* ట్రాన్స్ పోర్టు కమిటీ
కన్వీనర్ : శ్రీ సుందరపు విజయ్ కుమార్
జాయింట్ కన్వీనర్ : శ్రీ లోళ్ల రాజేష్
* రిసెప్షన్ కమిటీ
కన్వీనర్ : శ్రీమతి పాలవలస యశస్వి
జాయింట్ కన్వీనర్ : శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ
* క్యాటరింగ్ కమిటీ
కన్వీనర్ : శ్రీ దాసరి రాజు
జాయింట్ కన్వీనర్ : శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు
* మీడియా సమన్వయ కమిటీ
కన్వీనర్ : శ్రీ పీతల మూర్తి యాదవ్
జాయింట్ కన్వీనర్ : శ్రీ గురు ప్రసాద్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !