UPDATES  

 ట్రెడిషనల్ లుక్స్‌లో మెరిసిపోతున్న KAJAL

చందమామ కాజల్ అగర్వల్ ఇటీవల తల్లిగా ఓ క్యూట్ బేబీకి జన్మనిచ్చింది. అమ్మగా అన్ని రకాలా అనుభూతుల్ని ఎంజాయ్ చేసిన కాజల్ తిరిగి తన ప్రొఫిషన్‌లోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారీలతో పాటూ కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. Kajal Agarwal Latest Beautiful Photos నిండు ‘చందమామ’ జిల్ జిల్ జిగేల్ గ్లామర్.. తన పర్సనల్ లైఫ్‌తో పాటూ, ప్రొఫిషనల్ లైఫ్‌నీ ఈక్వెల్‌గా బ్యాలెన్స్ చేయడంలో కాజల్ అగర్వాల్ తనకు తానే సాటి అనిపించుకుంటోంది.

తరుణంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ తనకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ, యాక్టివ్‌గా వుంటోంది కాజల్ అగర్వాల్. Kajal Agarwal Latest Beautiful Photos తాజాగా సోషల్ మీడియాలో కాజల్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు స్పెషల్ అట్రాక్టివ్‌గా నిలిచాయ్. స్పెషల్ ఫోటోషూట్ కోసం కాజల్ ఇలా ముస్తాబయ్యిందా.? Kajal Agarwal Latest Beautiful Photos లేక సినిమాకి సంబంధించిన ఫోటో షూటా.? లేక, పర్సనల్ ఫంక్షన్ కోసమేమైనా కాజల్ ఇలా తయారైందా.? తెలీదు కానీ, నిండైన దుస్తుల్లో ఒంటి నిండా జ్యూయలరీ ధరించి మెరిసిపోతోంది ఈ ఫోటోల్లో కాజల్ అగర్వాల్. Kajal Agarwal Latest Beautiful Photos కాజల్ మెరుపులకు మంత్ర ముగ్ధులయిపోతోంది నెటిజనం. నిండైన దుస్తుల్లో ట్రెడిషనల్ గ్లామర్ పండించడంతో పాటూ, నవ్వులు చిందిస్తూ చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తోంది చందమామ ఈ పోజుల్లో

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !