UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 avatar review : సినిమా రిచ్ లుక్ తో అద్భుతమైన వీఎఫ్ఎక్స్

అవతార్ 2 సినిమా, Avatar 2 Movie, ప్రపంచ వ్యాప్తంగా ఈనెల అంటే డిసెంబర్ 16 న గ్రాండ్ గా విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలై సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అవతార్ కు సీక్వెల్ గా వచ్చింది. అవతార్ సినిమా రిలీజ్ అయి ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సినిమాను మించి అవతార్ 2,Avatar 2, ను తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో బుక్కయ్యాయి. దాదాపు 4500 థియేటర్లలో ఈ సినిమా విడుదల ఇవాళ విడుదలయింది. ఇప్పటికే దాదాపు 12 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగానే కాదు.. భారత్ లోనూ ఈ సినిమా రికార్డులు సృష్టించింది. హైదరాబాద్ లో ఈ సినిమా 3.1 కోట్ల వసూలు చేసింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై,Bangalore, Mumbai, Delhi, Chennai, లాంటి సిటీలలో అడ్వాన్స్ బుకింగ్స్ లో అవతార్ రికార్డు సాధించింది. దేశం మొత్తం మీద సుమారు 12 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ మీదనే వచ్చాయి. అవతార్.. ది వే ఆఫ్ వాటర్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. Avatar 2 movie review and rating telugu Avatar 2 Movie Review : బాలీవుడ్ ప్రముఖల నుంచి ప్రశంసలు అందుకున్న

అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా లండన్, న్యూయార్క్ లాంటి నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. బాలీవుడ్,Bollywood, సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను తిలకించారు. బాలీవుడ్ ప్రముఖులు అయితే అవతార్ 2 సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. సినిమా పేరు : అవతార్ 2 నటీనటులు : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగుర్ని వీవర్, కేట్ విన్సెలెట్, స్టెఫాన్ లాంగ్, క్లిఫ్ కర్టీస్, జో డేవిడ్ మూర్ తదితరులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ : జేమ్స్ కామెరూన్, James Cameron, కో ప్రొడ్యూసర్ : జాన్ లాడవు, మ్యూజిక్ డైరెక్టర్ : సైమాన్ ఫ్రాగ్లెన్, బ్యానర్ : టీఎస్జీ ఎంటర్ టైన్ మెంట్, లైఫ్ స్ట్రామ్ ఎంటర్ టైన్ మెంట్, రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2022, ఈ సినిమాను 3డీ గ్లాసెస్ లో చూడొచ్చు. అత్యంత సోఫిస్టికేటెడ్ సాంకేతికతను ఉపయోగించి ఈ సినిమాను రూపొందించారు. ప్రత్యేకంగా బార్కోలేజర్ 3డీ గ్లాసెస్ ను ఉపయోగించి ప్రసాద్ ఐమాక్స్ లో చూడొచ్చు. ప్రపంచలోనే అతి పొడవైన, పెద్ద ఐమాక్స్ తెరపై బార్కోలేజర్ 3డీ గ్లాసెస్ ఉపయోగించి చూడొచ్చు. మొత్తానికి సినీ లవర్స్ ను ఒక ఊహా లోకానికి అవతార్ 2 సినిమా తీసుకెళ్లిందని అంటున్నారు.మరి.. ఈ సినిమా నిజంగానే ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే సినిమా కథ

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !