UPDATES  

NEWS

అచ్చం కిమ్ లెక్కనే బండి మాట… నా జీవితమంతా పోరాటమే –: సీఎం కేసీఆర్.. బుట్టబొమ్మ.. బతుకమ్మ.. అడవిలో అలజడి……మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు.. దిశ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ. పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్… కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..? అంతా మాయజాలం మున్సిపాలిటీ టెండర్ వండర్ ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…? యువ సేవాసమితి అద్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్ధలకు బహుకరణ.. కూలిన కల్వర్టు అంచనాకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు..ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం..

 అలాంటి వెధవ పనులు’ చేయకు RASHMIKA

రష్మికా మందన్న, Rashmika Mandanna, ‘ పుష్ప ‘ సినిమా, Pushpa’ movie, తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా తానేంటో నిరూపించుకుంటుంది. బాలీవుడ్, BollyWood, లో అమితా బచ్చన్, Amita Bachchan, తో కలిసి గుడ్ బై సినిమా,Good bye movie,లో నటించింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమా,Mission Majnu movie,లో హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయింది. ఈ టీజర్ తో ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి.ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా సర్ప్రైజ్ గా ఉంటుందని సమాచారం.

తొలిసారిగా రష్మిక అంధ యువతి పాత్రలో నటించింది. ఇది తన కెరీర్ లో చాలా ముఖ్యమైన పాత్ర. సిద్ధార్థ కి ప్రేయసిగా నటించింది. ఇక రష్మిక అంధురాలి పాత్రలో నటించేందుకు చాలా ప్రిపేర్ అయిందట. సెట్స్ పైకి రాకముందు దీనిపై పరిశోధన కూడా చేసింది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థతో రొమాంటిక్ యాంగిల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాకి యూత్ బాగా ఎట్రాక్ట్ అవుతారని నిర్మాతలు భావిస్తున్నారు. ఇటీవల మిషన్ మజ్ను టీజర్ రిలీజ్ అయింది. టీజర్ సాహస విన్యాసాలతో ఆకట్టుకుంటుంది. rashmika act blind character in Sidharth Malhotra movie ఇండియా – పాక్ వార్ నేపథ్యంలో రా ఆపరేషన్ కి సంబంధించిన కథలో సిద్ధార్థ్ సాహసోపేతమైన రా అధికారిగా కనిపించనున్నాడు. ఇందులో షరీబ్ హష్మీ కూడా నటించారు. ఈ సినిమాను శంతను బాగ్చి దర్శకత్వం వహించారు. ఇక రష్మిక కన్నడ లో సినీ కెరీర్ ప్రారంభించింది. తెలుగులో ఛలో సినిమా ద్వారా ప్రేక్షకులు పరిచయమయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప సినిమా లో నటించి పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !