UPDATES  

NEWS

అచ్చం కిమ్ లెక్కనే బండి మాట… నా జీవితమంతా పోరాటమే –: సీఎం కేసీఆర్.. బుట్టబొమ్మ.. బతుకమ్మ.. అడవిలో అలజడి……మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు.. దిశ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ. పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్… కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..? అంతా మాయజాలం మున్సిపాలిటీ టెండర్ వండర్ ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…? యువ సేవాసమితి అద్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్ధలకు బహుకరణ.. కూలిన కల్వర్టు అంచనాకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు..ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం..

 చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ ప్రెగ్నెంట్ ?

అవికా గోర్ అంటే చాలామందికి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. చిన్నారి పెళ్లి కూతురు అనగానే మనకు టక్కున గుర్తొస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ముందు పరిచయం అయిన అవికా గోర్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. తెలుగు, తమిళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న ఓ చిన్నారిగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. నిజానికి ఆ సీరియల్ హిందీలో ముందు ప్రసారం అయింది. బాలికా వధు పేరుతో వచ్చిన ఆ సీరియల్ కు బాగా పాపులారిటీ రావడంతో తెలుగులోనూ దాన్ని అనువదించి చిన్నారి పెళ్లి కూతురు పేరుతో ప్రసారం చేశారు. ఆ సీరియల్ తోనే అవికా గోర్ కు చాలా క్రేజ్ వచ్చింది. దీంతో తను పెద్ద అవ్వగానే హీరోయిన్ గా అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయి.ఉయ్యాల జంపాల సినిమాతో అవికా గోర్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సెటిల్ అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగులో వరుసగా తనకు అవకాశాలు వచ్చాయి. అయితే.. అవికా గోర్ కు ఆ తర్వాత అనుకున్న సక్సెస్ రాలేదు. తను సీరియల్ లో నటించే సమయంలోనే తన కో యాక్టర్ తో ప్రేమాయణం సాగించిందట. ఆ టైమ్ లోనే తను హద్దులు దాటిందని.. దీంతో కాలు కూడా జారిందని వార్తలు వచ్చాయి. అప్పుడు తన వయసు చిన్నది కావడంతో వెంటనే అబార్షన్ చేయించుకుందట.. is telugu actress avika gor pregnant Avika Gor : ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఆ తర్వాత అతడిని దూరం పెట్టిందట. ఆ తర్వాత మరో వ్యక్తికి తను దగ్గరయిందట. అప్పుడు కూడా తను హద్దు మీరిందని ఇండస్ట్రీ కోడై కూసింది. ఆ తర్వాత సోషల్ మీడియాకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న అవికా గోర్ మళ్లీ రీఫ్రెష్ అయి మరీ మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడిప్పుడే సినిమాలకు కమిట్ అవుతోంది. ఏది ఏమైనా సరే.. అవికా గోర్ ప్రెగ్నెంటా కాదా అనేది పక్కన పెడితే.. అసలు ఇదంతా రూమరా? నిజమా? అనేది పక్కన పెడితే అవికా గోర్ గురించి ఇప్పటికీ అవి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడే ఎందుకు ఇంతలా హద్దు మీరుతున్నావు.. అంటూ నెటిజన్లు కూడా తనను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై అవికా గోర్ స్పందిస్తుందో లేదో చూడాలి మరి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !