UPDATES  

 శివాని రాజశేఖర్.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు పలు భాషల్లో అవకాశాలు అందుకుంటున్న శివాని రాజశేఖర్… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు నేటిజెన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తది. ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోలు ఉన్నారు. రాజశేఖర్ సమకాలిక హీరోలు తమ కొడుకులను వారసులుగా రంగంలోకి దింపారు. కానీ హీరో రాజశేఖర్ మాత్రం తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్ లుగా వెండితెరకు పరిచయం చేయటం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

శివాని మరియు శివాత్మిక ఇద్దరూ కూడా… తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని తమదైన శైలిలో రంగుల ప్రపంచంలో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శివాని బ్లాక్ కలర్ డ్రెస్ లో తొడలు చూపిస్తూ ఫోటోషూట్ లో పాల్గొనడం జరిగింది. ఈ ఫోటోషూట్ లో హాట్ లుక్స్ తో పాటు ఎద అందాలను చూపించడం జరిగింది. Shivani Rajasekhar black dress photoshoot viral on instagram సోఫాలో కూర్చుని… శివాని ఇచ్చిన ఫోజులకి కామెంట్లు మరియు లైకులతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. తండ్రి మాదిరిగానే ఒకవైపు డాక్టర్ మరోవైపు యాక్టింగ్ వైపు అడుగులు వేస్తూ.. గ్లామర్ ప్రపంచంలో ఈ రీతిగా ఫోటోలు షేర్ చేసి కుర్ర కారు ఆటెన్షన్ తన వైపు ఉండేలా చూసుకుంటది. లేటెస్ట్ గా శివాని బ్లాక్ డ్రెస్ లో తొడలు చూపిస్తూ పోస్ట్ చేసిన వీడియోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !